Thursday, December 19, 2024

మహిళా క్రీడోత్సవాలు ప్రారంభించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్యారడైజ్ లోని జింఖానా గ్రౌండ్‌లో మహిళా క్రీడోత్సవాలను కేంద్రమంత్రి
జి. కిషన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ మేరకు ‘ ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ ’ లో భాగంగా ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ సహా పలు క్రీడలను కిషన్ రెడ్డి  ప్రారంభించారు.

Kishan Reddy 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News