Monday, December 23, 2024

కరీంనగర్ జిల్లాకు కేంద్ర సైనిక్ స్కూల్

- Advertisement -
- Advertisement -

Union Ministry of Defense decided to set up Sainik School in Karimnagar

చొప్పదండి మండలం రుక్మాపూర్‌లోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్
కేంద్ర సైనిక పాఠశాలగా మార్పు

మనతెలంగాణ/ హైదరాబాద్: కరీంనగర్‌లో జిల్లాలో సైనిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది. జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో ప్రస్తుతం రా ష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సోషల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూ ల్ ఇకపై కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వెళ్లనుంది. సైనిక్ స్కూల్‌లో అడ్మిషన్లు సహా స్కూల్ నిర్వహణ వ్యయాన్ని ఇకపై పూర్తిగా కేంద్రమే భ రించనుంది. ఆలిండియా సై నిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జా మినేషన్ ఆధారంగా ఈ సైని క్ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా 21 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ కేం ద్రం అందు లో కరీంనగర్ ఒకటి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News