Thursday, January 23, 2025

సిరిసిల్ల చేనేతకారుడి నిష్ట , వృత్తి నైపుణ్యం

- Advertisement -
- Advertisement -

Siricilla Weaver mastercraft

సిరిసిల్ల: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లకుచెందిన చేనేతకారుడు వెల్ది హరిప్రసాద్ పట్టు  వస్త్రంపై ఎలాంటి కుట్లు, ముద్రణ లేకుండా భారతీయ జెండా, జాతీయ గీతాన్ని నేసాడు. తన అద్భుత వృత్తి నైపుణ్యాన్ని కనబరిచాడు. మంత్రి కెటిఆర్ సైతం దీనిపై ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News