Monday, December 23, 2024

యునిక్స్ సన్‌రైస్ మస్కాట్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్వర్యంలో యునిక్స్ సన్‌రైస్ (YONEX – SUNRISE ) 35వ సబ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ – 2023 నిర్వహణపై రూపొందించిన మస్కాట్ ను అలంపూర్ శాసన సభ్యులు డా అబ్రహం గారితో కలిసి రాష్ట్ర క్రీడా, పర్యాటక సాంస్కృతిక పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని సచివాలయం లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఛైర్మన్ బాద్మి శివ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News