Monday, December 23, 2024

23న యూనిఎక్స్‌పర్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గుర్గావ్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న యూనిఎక్స్‌పర్ట్ విదేశాలలో నిపుణులు, అనుభవజ్ఞుదైన అధ్యయన సంస్థ ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2023’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 5 వేర్వేరు నగరాల్లో నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు విదేశాలలో అగ్రశ్రేణి అధ్యయన అవకాశాలను ప్రదర్శిస్తుంది. ఈ కార్యక్రమం జూలై 23న వివంత హైదరాబాద్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News