Monday, December 23, 2024

కృష్ణానదిలో గుర్తు తెలియని శవం లభ్యం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అలంపూర్ రూరల్: మండల పరిధిలోని గుందిమల్ల గ్రామంలో బుధవారం కృష్ణానదిలో కొట్టుకువచ్చిన గుర్తు తెలియని మగ వ్యక్తి(35) మృతదేహాన్ని అలంపూర్ ఎస్‌ఐ శ్రీహరి నది నుంచి కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని నది దగ్గర డాక్టర్ పోస్టుమార్టం నిర్వహించారు. గొందిమల్ల పంచాయితీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇట్టి మృతదేహానికి సంబంధించిన బంధువులు ఎవరైనా వారికి తెలిస్తే అలంపూర్ ఎస్‌ఐ, పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News