Thursday, January 9, 2025

ముందు అవివాహిత ఆర్ఎస్ఎస్ సభ్యులు పెళ్లిళ్లు చేసుకోవాలి: భూపేశ్ బాఘేల్

- Advertisement -
- Advertisement -

ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలను కనాలని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన రిమార్కుపై భూపేశ్ బాఘేల్ స్పందించారు. ‘‘ ముందు అవివాహిత ఆర్ఎస్ఎస్ సభ్యులు పెళ్లిళ్లు చేసుకోవాలి’’ అన్నారు. సమాజం నిలవాలంటే సంతానోత్పత్తి జంటకు కనీసం ముగ్గురు ఉండాలని మోహన్ భగవత్ ఇటీవల అన్నారు.

‘‘ జనాలకు ఉపాధి, విద్య, ఆరోగ్య వసతులు అందడం లేదు. ఈ స్థితిలో ఎక్కువ మంది పిల్లలను కనడంలో అర్థం ఏముంది? ఆర్ఎస్ఎస్ లో అవివాహితులుగా ఉన్నవారు మొదట పెళ్లిళ్లు చేసుకోవాలి…’’ అని భూపేశ్ బాఘేల్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News