Thursday, January 23, 2025

భార్యతో అసహజ శృంగారం… ఆ వీడియోలను వైరల్ చేస్తానని…

- Advertisement -
- Advertisement -

Man caught red-handed while video graphing girl bathing : Tamil nadu

భోపాల్: అసహజ శృంగారం చేయాలని బలవంతం పెట్టిన భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లో జరిగింది. గత కొన్ని రోజుల నుంచి భార్యను భర్త వేధిస్తున్నాడు. భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫోటోలు భర్త తీశాడు. కోటి రూపాయలు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భార్యను భర్త వేధిస్తున్నాడు. దీంతో ఆమె అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News