Saturday, April 26, 2025

రాజ్యసభకు పోటీ లేకుండా జైశంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, మరో ఇరువురు రాజ్యసభకు గుజరాత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు బిజెపి అభ్యర్థులుగా బరిలోకి దిగారు. రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి బలం మేరకు వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది.జైశంకర్‌తో పాటు బాబూ భాయ్ దేశాయ్, కేసరీదేవ్ సింగ్ ఝాయియాలు ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారి రీటా మెహతా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News