Sunday, December 22, 2024

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

UP CM Yogi Adityanath Nomination

గోరఖ్‌పూర్: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ సీట్‌కు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. ర్యాలీ నిర్వహించాక యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా ఎన్నికలు పేపర్లు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీపడుతున్నారు. గతంలో ఆయన ఐదుసార్లు గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. మార్చి 3న ఆరవ దశ లో గోరఖ్‌పూర్ అర్బన్ సీట్‌కు ఓటింగ్ జరుగనుందన్నది ఇక్కడ గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News