Wednesday, January 22, 2025

అఖిలేశ్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్..

- Advertisement -
- Advertisement -

లఖ్‌నవూ: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్ లోని ఈటావా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. ఎన్నికల్లో భాగంగా ఆదివారం మూడవ దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే సఫారీలోని ఓ పోలింగ్ కేంద్రం బయటే విలేఖరులతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాధ్ అధికారంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శలు చేశారు. అఖిలేశ్ తీరు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

UP Election 2022: FIR Filed against Akhilesh Yadav 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News