Friday, January 10, 2025

ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఉరేసుకున్నాడు…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వారణాసిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం… 2021లో కన్నడ రఘువంశి (35) అనే వ్యక్తి యువతిని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కులాలు వేర్వేరు. రఘువంశి నిరుద్యోగి కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. బంధువులు సహాయం చేయకపోవడంతో ఇంకా ఇబ్బందుల్లో కూరకపోయాడు. కుటుంబ కలహాలు ఎక్కువగా కావడంతో డ్రగ్స్‌కు బానిసగా మారాడు.

कणाद रघुवंशी ने सुसाइड से पहले लाइव आकर कहा-हमार मूंछ टाइट रखिया, रोइया मत पापा।

Also Read: పక్కింట్లో శృంగారం … నాకు నిద్రపట్టడం లేదు.. ట్విట్టర్‌లో లేఖ వైరల్

రఘవంశి సోదరడు లెనిన్ రఘువంశి సామాజిక కార్యకర్తగా పని చేయడంతో పాటు ఎన్‌జిఒను నడిపిస్తున్నాడు. ఎన్‌జిఒ పనుల నిమిత్తం అతడు మనీలాకు వెళ్లిపోయాడు. కన్నడ రఘు వంశి తన ఫేస్ బుక్ లైవ్‌కి వచ్చి చనిపోతున్నానని చెప్పాడు. తన జీవితంలో ఇల్లు, బంధువులు, సోదరులను కోల్పోయానని, తన భార్య, తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పి ఉరేసుకున్నాడు. బంధువులు అతడి ఇంటికెళ్లి చూసేసరికి ఉరేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం వారణాసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

सुसाइड से पहले कणाद ने रोते हुए कहा, मैं अपनों से हार गया। इसके बाद देखते-देखते फांसी पर लटक गया।

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News