Monday, December 23, 2024

లేగ దూడపై అఘాయిత్యం

- Advertisement -
- Advertisement -

 

లక్నో: రెండు నెలల వయసు గల ఆవు దూడపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షాజాహన్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సెహ్రమౌ ప్రాంతం చాన్‌పూర గ్రామంలో రామ్ ప్రసాద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రెండు నెలల లేగ దూడపై అత్యాచారం చేస్తుండగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. వెంటనే అతడిని చితక బాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వెటర్నరీ వైద్యుడు చేత లేగదూడకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News