Monday, December 23, 2024

ఉత్తరప్రదేశ్ మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఆస్తులు ప్రకటించాలి: యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

Yogi Adityanad

లక్నో:వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ముందు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ 18 మంత్రుల బృందాలను ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం తన మంత్రులకు, వారి కుటుంబాలకు చెందిన అన్ని ఆస్తులను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఆదేశించారు.  ఐఏఎస్ మరియు ఐపిఎస్ అధికారులను  వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని కోరారు. ఇంకా ప్రభుత్వ పనుల్లో మంత్రుల కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవద్దని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News