Sunday, December 22, 2024

ప్రిన్సెస్ రాకతో ఆనందంలో మెగా ఫ్యామిలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అపోలో ఆస్పత్రి నుంచి ఉపాసన, పాప క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారని టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ చరణ్ మాట్లాడుతూ… మా ఇంటికి మహాలక్ష్మి రావడం సంతోషంగా ఉందన్నారు. పాపకు అందరి ఆశీస్సులు కావాలని కోరాడు. అపోలో ఆస్పత్రి సిబ్బందికి, అభిమానులు, శ్రేయోభిలాషులకు రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపాడు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు వివాహం జరిగిన పది సంవత్సరాల తర్వాత పండంటి ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News