Wednesday, January 22, 2025

అత్తమ్మను మస్తు మిస్ అవుతున్నా: ఉపాసన

- Advertisement -
- Advertisement -

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన తల్లి తండ్రులు కాబోతున్నారంటు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన పుట్టింటికి వెళ్లారు. దీంతో అత్తమ్మ సురేఖ ను మిస్ అవుతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో ఆమె ఓ పోస్ట్ పెట్టారు. “త్వరలో మాతృత్వంలోకి అడుగు పెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ సమయం లో పుట్టింటికి రావడంతో అత్తమ్మ ను మిస్ అవుతున్నా” అని ఉపాసన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News