Monday, December 23, 2024

ఉపేంద్రతో వర్మ.. మోషన్ టీజర్‌ విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాలో హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నట్టు వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. డీ కంపెనీ తరహా కథతో ఈ సినిమాను రూపొందిస్తుండగా ఉపేంద్ర 53వ పుట్టినరోజు సందర్భంగా ఆర్జీవీ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీనికి సంబంధించిన మోషన్ టీజర్‌ను ఆయన ట్వీట్టర్ వేదికగా విడుదల చేశారు.

Upendra Starrer in Ram Gopal Verma’s New Film

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News