Saturday, November 9, 2024

యుపిఐ సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యుపిఐ లావాదేవీల సంఖ్య మే నెలలో తొలిసారి 900 కోట్ల మార్క్‌ను దాటింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) గణాంకాల ప్రకారం, మే నెలలో 941 కోట్ల లావాదేవీలు జరగ్గా, వార్షికంగా 58 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023 ఏప్రిల్‌లో 890 కోట్ల సంఖ్యతో పోలిస్తే 2023 మే నెలో 5.8 శాతం ఎక్కువ లావాదేవీలు జరిగాయి.

2023 మే చివరి పది రోజుల్లో దాదాపు 3.96 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఫాస్ట్‌ట్యాగ్ లావాదేవీ పరిమాణం 10 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో 30.5 కోట్లు ఉంటే మేలో 33.5 కోట్లకు చేరుకుంది. మేలో 6 శాతం వృద్ధితో రూ.5,437 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News