Wednesday, January 22, 2025

ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో స్కామ్?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అగ్నిమాపక యంత్రాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్మ్ సామాగ్రి, కొనుగోలు వ్యవహారంలో ఈ అవకతవకలు జరిగినట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం ముఖ్య కార్యనిర్వాహణాధికారి సునీల్ కంటే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019-2022 మధ్య అపెక్స్ కౌన్సిల్ ఉన్న సమయంలో ఈ అవకతవకలు జరిగినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో హెచ్ సిఎ అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఉన్నారు.

Also Read: యుద్ధం భయాలతో నష్టాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News