Sunday, December 22, 2024

శివాలయంలో పూజలు నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని శివాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమశివుని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ పర్వదినాన శివపార్వతుల అనుగ్రహం పొంది ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News