Thursday, January 23, 2025

సుప్రీంలో యూరీ రెడ్డి కేసు విచారణ….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మంగళవారం సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి కేసు విచారణ సాగుతోంది. జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ ఈ కేసును విచారణ చేయనున్నారు. మార్గదర్శిలో తన షేర్లను రామోజీరావు బలవంతంగా బదలాయించారని ఎపి సిఐడికి యూరిరెడ్డి ఫిర్యాదు చేశారు. సిఐడి దర్యాప్తుపై ఎపి హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టులో యూరీ రెడ్డి సవాల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News