Monday, December 23, 2024

రిషబ్ పంత్ లవ్… ఊర్వశి తల్లి స్పందన

- Advertisement -
- Advertisement -

టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని జోరుగా వస్తున్న వార్తలపై ఊర్వశి మీరా రౌతేలా మంగళవారం స్పందిచారు. అవి ఓట్టి పుకార్లేనని కొట్టిపడేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. పంత్ సంపూర్ణ ఆరోగ్యంగా మారి మళ్లీ భారత జట్టులోకి తిరిగి రావాలని అందరూ ప్రార్థించాలని కోరారు. ‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పంత్ ఫొటోను ఆమె షేర్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News