Sunday, January 19, 2025

సౌత్ లో మరో ఆఫర్ కొట్టేసిన ఊర్వశి రౌతేలా..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ ’వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ’ సాంగ్‌లో డాన్స్ చేసి అలరించింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఇప్పుడు ఈ భామ దక్షిణాదిన మరో ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. ఊర్వశి సోషల్ మీడియాలో ’కాంతారా’ దర్శకుడు, హీరో రిషబ్ శెట్టితో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసింది. అయితే ఆమె ’కాంతారా -2’లో కథానాయకురాలిగా రిషబ్ శెట్టి పక్కన నటిస్తోందని ఈ ఫొటోతో తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News