Saturday, December 21, 2024

దేశంలోకి యూఎస్ నుంచే పెద్ద ఎత్తున ఎఫ్ డిఐలు: ఆర్ బిఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్ బిఐ) వార్షిక గణాంకాల ప్రకారం భారత్ లోకి అమెరికా నుంచే పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డిఐ) వస్తున్నాయి. కాగా మారిషస్, సింగపూర్,యూకె తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్‌డిఐ ఈక్విటీలో దాదాపు 90 శాతం ముఖ విలువతో నాన్-ఫైనాన్షియల్ కంపెనీల పెట్టుబడి ఉందని ఆర్‌బిఐ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News