Sunday, December 22, 2024

ఉక్రెయిన్ కు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ సాయం

- Advertisement -
- Advertisement -

US, Germany, France aid to Ukraine

కీవ్: ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్ ముందుకొచ్చాయి. సామగ్రి సహా 350 మిలియన్ డాలర్ల సైనిక సాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర సామగ్రి పంపుతామని జర్మనీ,ఫ్రాన్స్ పేర్కొన్నాయి. పుతిన్ చర్యలకు ప్రతీకారంగా స్విఫ్ట్ నుంచి  రష్యాను తొలిగిస్తూ ఈయూ నిర్ణయించింది. అటు, ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు భారత్ కు709 మంది చేరుకున్నారు. ఇప్పటివరకు 3 విమానాల్లో భారతీయులు తరలివచ్చారు. బుకారెస్ట్ నుంచి 198 మందితో నాలుగో విమానం బయల్దేరింది. బుకారెస్ట్ నుంచి 219 మందితో విమానం ముంబయికి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News