Monday, January 20, 2025

బెంగళూరు, అహ్మదాబాద్‌లో అమెరికా కాన్సులేట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చర్చల సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల్లో మరికొన్ని కాన్సులేట్ల ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. భారత్‌లో బెంగళూరు, అహ్మదాబాద్‌లలో అమెరికా కొత్త కాన్సులేట్లు ఏర్పాటు కానుండగా, అమెరికాలోని సీటెల్‌లో భారత కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ చర్చల అనంతరం వైట్‌హౌస్ లాన్‌లో ప్రధాని మోడీకి బైడెన్ దంపతులు అధికారిక విందు ఇస్తారు. ఈ విందుకు దాదాపు 400 మంది అతిథులుహాజరు కానున్నారు. గురువారం అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి మోడీ ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News