Wednesday, January 22, 2025

ఉక్రెయిన్‌కు ‘స్మార్ట్ బాంబ్ కిట్స్’ పంపనున్న అమెరికా

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: మార్గదర్శకత్వం లేని వైమానిక మందుగుండు సామాగ్రి(అన్‌గైడెడ్ ఏరియల్ మ్యూనిషన్స్)ని స్మార్ట్ బాంబులుగా మార్చే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉక్రెయిన్‌కు పంపాలని అమెరికా యోచిస్తోంది. అవి లక్షాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాయి. ఈ విషయాన్ని ఓ అమెరికా అధికారి తెలిపినట్లు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ బుధవారం పేర్కొంది. కాగా దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News