Wednesday, January 22, 2025

కాలిఫోర్నియాలో అమెరికా వెల్లడించిన రహస్య బి-21 బాంబర్‌

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియా: ఇక్కడ జరిగిన వేడుకలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రసంగిస్తూ  బి-21 ప్రభావం  దశాబ్దాల పాటు కొనసాగుతుందని అన్నారు. బి-21 బాంబర్ థియేటర్ ఆధారితమైనది కాదని, ఎటువంటి లక్ష్యాన్ని భేదించేందుకైనా దానికి లాజిస్టికల్ మద్దతు అవసరం లేదని,  అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు ఈ విమానం(స్టీల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌)ను గుర్తించడానికి కష్టపడతాయని ఆస్టిన్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News