- Advertisement -
న్యూఢిల్లీ: అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , ఐసిసిఆర్ ద్వారా భారతదేశానికి ఆహ్వానించబడిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ కళాకారిణి. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ‘ఓం జై జగదీశ్ హరే’ భజన గేయాన్ని తనదైన గాత్రంలో పాడి వినిపించారు.
American singer Mary Millben (@Marymillben), the first African-American artist to be invited to India by the Ministry of External Affairs & ICCR to take part in the 75th #IndependenceDay celebrations, sings 'Om Jai Jagdish Hare'.https://t.co/suUWjFQGev pic.twitter.com/6BowWdAjLT
— News18.com (@news18dotcom) August 14, 2022
- Advertisement -