Tuesday, January 21, 2025

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ‘భగత్స్ బ్లేజ్’ (వీడియో)

- Advertisement -
- Advertisement -

హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈ  సినిమా నుంచి భగత్స్ బ్లేజ్ పేరుతో వీడియోను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. ‘గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుంది.. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ సైజ్ కాదు.. సైన్యం కనిపించని సైన్యం’ అంటూ పవన్ డైలాగులు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. వీడియో అదిరిపోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News