Monday, December 23, 2024

‘ఉస్తాద్’ మూవీ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః అస్కార్ విజేత, లెజండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తనయుడు, యంగ్ హీరో సింహా కోడూరి నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్. ఈ మూవీ సింహాకు నాలుగోది. యంగ్ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్, సింహాకు జోడీగా నటిస్తోంది.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను రానా దగ్గుబాటి చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి ఫనిదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News