Wednesday, January 22, 2025

ప్రజలు మూడోసారి రిస్క్ తీసుకోవడంలేదు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడోసారి రిస్క్ తీసుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సారి ప్రజలు కెసిఆర్‌ను నమ్మి మోసపోరన్నారు. ఈ ఎన్నికల్లో కెసిఆర్‌ను ప్రజలు ఇంటికి పంపిస్తారని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, వైఫల్యాలపై ప్రజలకు క్షమాపణ చెప్పాకే కెసిఆర్ కుటుంబం ఓట్లు అడిగాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News