Monday, December 23, 2024

కాంగ్రెస్ వీడను.. కారెక్కను

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ని జం కాదని నల్లగొండ పార్లమెంటు సభ్యులు, టిపిసిసి మాజీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగుతుందని ఆయన ‘మన తెలంగాణ’ ప్రతినిధితో ఢిల్లీ నుంచి మాట్లాడుతూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వచ్చే అ సెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని, దేశ వ్యాప్తంగా హస్తం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News