Monday, December 23, 2024

కోదాడలో 50 వేల మెజార్టీ ఖాయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ఈ నెలలో శాసన సభ రద్దు కాబోతోందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతోందని, ఎంఎల్‌ఎ పాలన ముగిసినా ఎంపిగానే ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో కోదాడలో 50 వేల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. దేశాన్ని బిజెపి చిన్నాభిన్నం చేయబోతోందని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ మోసాలు ఎడ్డగట్టేందుకు హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News