- Advertisement -
ఉత్తాన పాదాసనం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆకుపచ్చగా, ఉబ్బిని సిరలు నెమ్మదిగా తగ్గుతాయి. అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, వంటి కడుపు రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. వెన్ను, తుంటి కండరాలు దృఢమవుతాయి. వెన్నునొప్పితో బాధపడేవారికి ఉపయోగపడుతుంది. ఉదర కండరాల స్థాయి తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. దిగువ వీపు రక్త ప్రసరణ మెరుగవుతుంది. పునరుత్పత్తి అవయవాల పనితీరు మెరుగవుతుంది.
- Advertisement -