Monday, December 23, 2024

యుపిలో కొనసాగుతున్న ఆరో విడత పోలింగ్

- Advertisement -
- Advertisement -

Uttar Pradesh Election 2022 Phase 6

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఆరో విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 46.70శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. గోరఖ్ పూర్ సహా 10 జిల్లాల పరిధిలోని 57 స్థానాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మార్చి 7న యుపిలో చివరి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News