Wednesday, January 22, 2025

స్కూల్లో టీచర్‌తో ప్రిన్సిపాల్ శృంగారం

- Advertisement -
- Advertisement -

లక్నో: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కామంతో కళ్లు మూసుకొని టీచర్‌తో ప్రిన్సిపాల్ రాసలీలలు నడిపించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. జౌన్‌పూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రిన్సిపాల్ తన రూమ్‌లో ఓ మహిళా టీచర్‌తో ప్రేమ వ్యవహారం నడిపించాడు. టీచర్ తన ఆఫీస్ రూమ్ లోకి రాగానే కౌగిలించుకొని ముద్దుల వర్షం కురిపించాడు. అనంతరం ఇద్దరు అదే రూమ్ లో శృంగారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికుల ఈ ప్రిన్సిపాల్ తో పాటు మహిళా టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు రోమాన్స్ చేస్తున్నప్పుడు మహనీయులు ఫోటోలు కూడా అదే రూమ్‌లో ఉన్నాయి. పిల్లలు పెడదారిన పడితే మంచి చెప్పాల్సిన గురువులే కామంతో కళ్లు మూసుకొని ఇలా ప్రవర్తిస్తే ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి మరో స్థలం దొరకలేదా? అని ప్రశ్నిస్తున్నారు. పిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక డిఇఒను కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News