Wednesday, January 22, 2025

ప్రైవేట్ పార్ట్‌ను కరిచిన పెంపుడు కుక్క… లాయర్ మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: రోజు రోజుకు కుక్కల బెడద ఎక్కువ అవుతోంది. కుక్కలు దాడి చేయడంతో చాలా మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు. పెద్దలకు కుక్కలంటే ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఒక్క సారి కుక్కల గుంపు మీదపడిదంటే చాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పరుగులు తీయాల్సిందే. తాజాగా ఓ న్యాయవాది తన ఇంటి వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా పెంపుడు కుక్క అతడి మర్మాంగాల వద్ద కరిచింది. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఆ పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కగా అని తెలిసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాలో జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News