Monday, December 23, 2024

నదిలో పడిన కారు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

రాంఛీ: ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లకన్ పూర్ లో కారు నదిలో పడి ఆరుగురు మృతి చెందారు. మంగళవారం ధర్చులా-గుంజి మార్గంలో కారు కాలి నదిలో పడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. భక్తులు ఆది కైలాష్ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News