Monday, December 23, 2024

నా బ్యాడ్ లక్ వల్లే ముఖ్యమంత్రిని కాలేకపోయా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకి అవకాశాలు ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చెప్తానని వీహెచ్ హనుమంతరావు తెలిపారు. నా బ్యాడ్ లక్ వల్లే ముఖ్యమంత్రిని కాలేకపోయానని గురువారం నిర్వహించిని మీడియా సమావేశంలో వెల్లడించారు. రాజీవ్ గాంధీ తనను సిఎం చేద్దామనుకున్నారని హనుమంత్ రావు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోందన్నారు. హవా ఎక్కడుంటే అక్కడికి నాయకులు రావాలనుకుంటారనని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News