Monday, January 20, 2025

వారసుడు చిత్రం విడుదల తేది మార్పు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తమిళనాడు స్టార్ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే చిత్రం తీసారు. అయితే ఈ సినిమాని తెలుగు లో ‘వారసుడు’ పేరు తో అనువదించి ఈ నెల 11 వ తేదీన తెలుగు, తమిళం బాషలలో ఘనంగా విడుదల చెయ్యాలనుకున్నాడు. కానీ ఈ చిత్రాన్ని ఈ నెల 14న విడుదల చేస్తున్నట్లు దిల్‌రాజు ప్రకటించారు. విజయ్ నటించిన వారసుడు సినిమా తమిళంలో యథావిధిగా ఈ చిత్రాన్ని 11న విడుదల చేయనున్నట్లు తెలిపారు. చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు ఎక్కువ థియేటర్లు కావాలని, సినిమా థియేటర్లకు పోటీ ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దిల్‌రాజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News