Tuesday, November 5, 2024

హుజూరాబాద్ లో అందరికీ వ్యాక్సినేషన్: డిహెచ్

- Advertisement -
- Advertisement -

Vaccination for all in Huzurabad

హుజూరాబాద్: జమ్మికుంట హెల్త్ సెంటర్‌లో కోవిడ్ రోగులకు ఐసోలేషన్, ఆక్సిజన్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం పర్యటిస్తోంది. కరీంనగర్ జిల్లాలో కోవిడ్ పరిస్థితిని హెల్త్ డైరెక్టర్ డా.శ్రీనివాసరావు పరిశీలిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికీ వ్యాక్సినేషన్ ఇస్తున్నామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మరో నాలుగు రోజుల్లో మొదటి, రెండో డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News