Monday, December 23, 2024

మళ్లీ వ్యాక్సిన్లు, మాస్కులు తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన బిఎఫ్-7 నాలుగు కేసులు నమోదు రెండు గుజరాత్‌లో.. రెండు ఒడిశాలో
ప్రస్తుతం చైనాను వణికిస్తున్నది ఈ వేరియంటే బీజింగ్‌లో విజృంభణ అప్రమత్తమైన మోడీ సర్కార్ కరోనా
భద్రత సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమావేశం జనంలోకి వెళ్తే మాస్కులు తప్పనిసరి అని సూచన దేశ జనాభాలో
బూస్టర్ డోస్ తీసుకున్నది 28% మంది మాత్రమే విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణకు నిర్ణయం
న్యూ ఇయర్ వేడుకల్లో జాగ్రత్త కొవిడ్ నిబంధనలు పాటిస్తారా.. జోడో యాత్ర’ ఆపేస్తారా? రాహుల్‌కు
కేంద్రం ఆదేశం కొవిడ్ కేసుల పెరుగుదలపై డబ్లుహెచ్‌ఒ ఆందోళన కొత్త వేరియంట్?

వేరియంట్ బీఏ 5 ఉప బీఎఫ్7
వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు బలమైన ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్థం కూడా ఉంది. అంటే తిరిగి ఇన్‌ఫెక్షన్ లేదా వ్యాక్సిన్ తీసుకున్న వారి కీ ఇన్‌ఫెక్షన్ కలిగించే సామ ర్థం
ఈ వేరియంట్ సొంతం.
ఇంక్యుబేషన్ (పొదిగే) వ్యవధి తక్కువ.

ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ బిఎఫ్-7 వేరియంట్ లక్షణాలుంటాయని నిపుణులు వెల్లడించారు.
నొప్పులు
ముక్కు కారడం,
గొంతు నొప్పి
సమస్యలు,
నొప్పి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News