Thursday, December 19, 2024

ఎంఎల్‌సి కవితను మర్యాదపూర్వకంగా కలిసిన వద్దిరాజు రవిచంద్ర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మరోసారి ప్రకటించిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బుధవారం ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్రకు ఎంఎల్‌సి శుభాకాంక్షలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News