Friday, April 11, 2025

నేడు వాహనమిత్ర నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

అమరావతి: నేడు విజయవాడలో సిఎం జగన్ పర్యటించనున్నారు. ఐదో విడత వైఎస్‌ఆర్ వాహనమిత్ర నిధులు విడుదల చేశారు. విజయవాడ మినీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సిఎం పాల్గొననున్నారు. 2,75,931 మంది లబ్ధిదారులకి రూ.10 వేల చొప్పున సాయం చేయనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.275.93 కోట్లు జమ చేయనున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1301.89 కోట్లుగా ఉందని వెల్లడించారు. 50 నెలల్లో ఒక్కొక్క వాహన డ్రైవర్‌కు రూ.50 వేల చొప్పున లబ్ధి చేకూరనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News