Saturday, April 5, 2025

ఇవాళ్టితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు..

- Advertisement -
- Advertisement -

తిరుమల: శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఆదివారంతో ముగియనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు అర్చకులు ఆలయ అధికారులు తెలిపారు. తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం రావడంతో.. 10 రోజుల్లో దాదాపు 6.80 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News