Thursday, January 23, 2025

వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్..

- Advertisement -
- Advertisement -

Vaishnav Tej 3rd film title launch at Today 5pm

మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు, ‘ఉప్పెన’ ఫేం పంజా వైష్ణవ్ తేజ్ మూడో చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను మూవీ మేకర్స్ వెల్లడించారు. గురువారం వైష్ణవ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ నటిస్తున్న సినిమా టైటిల్ ను గురువారం సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడీగా యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తుంది.సితార ఎంటర్ టైన్మెంట్స్, ఎస్ విఎస్ సి బ్యానర్ లపై బిఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Vaishnav Tej 3rd film title launch at Today 5pm

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News