Wednesday, January 22, 2025

భారీ యాక్షన్ ప్యాక్ట్ గ్లింప్స్..

- Advertisement -
- Advertisement -

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌లో తొలిసారి యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చేస్తుండటం విశేషం. ఈ అదిరిపోయే యాక్షన్ ఫిల్మ్‌కు ’ఆదికేశవ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ఖరారు చేశారు.

ఈ సినిమా ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేస్తూ సోమవారం నాడు చిత్ర బృందం ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. శ్రీకాంత్.ఎన్ రెడ్డి ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News