Thursday, January 23, 2025

వైష్ణో దేవీ దర్శనానికి వెళుతూ నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Vaishno Devi Bus accident
జమ్మూ: మాతా  వైష్ణో దేవీ పుణ్యస్థలిని దర్శించుకునేందుకు భక్తులతో వెళుతున్న బస్సుకు బేస్ క్యాంప్ వద్ద మంటలు అంటుకోగా,  అందులో ప్రయాణించిన నలుగురు మృతి చెందారు. మరి 22 మంది గాయపడ్డారు. వారంతా గురువారం కట్రాలోని  శని దేవుడి మందిరానికి దర్శించుకోడానికి వెళుతున్నప్పుడు ఈ దుర్ఘటనకు గురయ్యారని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News