Thursday, January 23, 2025

వాళ్లు పనికిమాలిన సన్నాసులు: వల్లభనేని

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం వంశీ మీడియాతో మాట్లాడారు. కాటికి కాలు చాపిన వాళ్లకు స్మశానమే గుర్తుకు వస్తుందన్నారు. ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అనే స్థితిలో బాబు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా చంద్రబాబు శైలి ఉందని చురకలంటించారు. పేదలకు మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లు పనికిమాలిన సన్నాసులు అని మండిపడ్డారు. గతంలో సెంటుభూమి ఇవ్వకుండా ఇప్పుడు విమర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.

Also Read: భారత జనాభాలో 11 శాతానికి పైగా డయాబెటిస్ రోగులు: తాజా సర్వేలో వెల్లడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News